అమిత్ షా డిశ్చార్జ్
BY Telugu Gateway31 Aug 2020 2:11 PM IST

X
Telugu Gateway31 Aug 2020 2:11 PM IST
కరోనా చికిత్స అనంతరం అత్యవసరంగా ఎయిమ్స్ లో చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచే విధులు నిర్వహిస్తున్నట్లు అప్పట్లోనే ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవటంతో ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ అనంతరం వచ్చిన సమస్యల నుంచి
Next Story



