Top
Telugu Gateway

మేమిచ్చే సలహాలు రామకృష్ణకు చెప్పాల్సిన పనిలేదు

మేమిచ్చే సలహాలు రామకృష్ణకు చెప్పాల్సిన పనిలేదు
X

సలహాదారులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఏపీ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ స్పందించారు. సీపీఐ పరిస్థితి రాష్ట్రంలో కొంత అయినా మెరుగుపర్చుకునేందుకు రామకృష్ణ ఎవరైనా మంచి సలహాదారులను వెతుక్కుంటే బెటర్ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సలహాదారులు ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు పత్రికా ప్రకటనలు...ఇతర బహిరంగ ప్రదర్శనల రూపంలో ఉండవని అమర్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఇఛ్చే సలహాలు రామకృష్ణకు చెప్పాల్సిన అవసరంలేదన్నారు.

Next Story
Share it