Top
Telugu Gateway

నితిన్ పెళ్లి ముహుర్తం ఖరారు

నితిన్ పెళ్లి ముహుర్తం ఖరారు
X

కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న హీరో నితిన్ పెళ్ళి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 26న హీరో నితిన్, షాలినీల పెళ్లి హైదరాబాద్ లో జరగనుంది. ముహుర్తం జులై 26 రాత్రి 8.30 గంటలుగా నిర్ణయించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే నిబంధనలు పాటిస్తూ అతిధులను ఆహ్వానిస్తున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులతో పాటు అత్యంత సన్నిహితుల వారికి మాత్రమే ఆహ్వానాలు అందజేస్తున్నారు.

Next Story
Share it