Telugu Gateway
Cinema

నిహారిక పెళ్లి హింట్ ఇచ్చారా?

నిహారిక పెళ్లి హింట్ ఇచ్చారా?
X

ఆమె ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఇదే సంకేతాలు ఇస్తుంది. ఓ కాఫీ కప్పుపై ఆమె మిస్ నిహా అని రాసి ఆ తర్వాత మిస్ ను కొట్టేసి..మిసెస్ అని రాసి క్వశ్చన్ మార్క్ పెట్టారు. దీంతో నాగబాబు తనయ అయిన నిహారిక కొణిదెల పెళ్లి సంకేతాలు ఇచ్చాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన కొంత మంది అభిమానులు ఏకంగా ముందే పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొంత మంది వరుడు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్ట్‌ కు చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ సైతం స్పందిస్తూ.. వై అంటూ నిహారికను ప్రశ్నించారు.

Next Story
Share it