Telugu Gateway
Telangana

తెలంగాణలో మరో 11 కేసులు..జీహెచ్ ఎంసీలోనే

తెలంగాణలో మరో 11 కేసులు..జీహెచ్ ఎంసీలోనే
X

సేమ్ ట్రెండ్. కేసులు అన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. బుధవారం నాడు రాష్ట్రంలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1107కు పెరిగింది. బుధవారం నాడు 20 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి మొత్తం సంఖ్య 648కి చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 430గా ఉన్నాయి.

Next Story
Share it