Telugu Gateway
Cinema

ఆకట్టుకుంటున్న ‘భీష్మ సాంగ్’

ఆకట్టుకుంటున్న ‘భీష్మ సాంగ్’
X

భీష్మ సినిమాలో హీరో నితిన్, హీరోయిన్ రష్మికల కెమిస్ట్రీ యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు వెళుతున్నాయి. దీనికి తోడు చిత్ర యూనిట్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ పనుల వేగం పెంచింది. తాజాగా విడుదల చేసిన ‘సరా సరి గుండెల్లో దించావే’ లిరికల్ వీడియో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భీష్మ’ను పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ‘భీష్మ’ ఈ నెల 21న విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=agq7QQcZ1WI

Next Story
Share it