Telugu Gateway
Cinema

ఆకట్టుకుంటున్న నాని సాంగ్

ఆకట్టుకుంటున్న నాని సాంగ్
X

నాని, సుధీర్ బాబులు నటించిన సినిమా ‘వి. ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ‘మనసు మరీ మత్తుగా తూగిపోతుందే ఏమో ఈ వేళ’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ పాటను చిత్ర యూనిట్ నాని పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది.

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానికి జోడీగా నివేదా ధామస్, సుధీర్ బాబుకు జోడీగా అదితి రావ్ హైదరీలు నటించారు. ఈ పాటకు సాహిత్యం అందించింది ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత.

https://www.youtube.com/watch?v=EdVok5_uva8&feature=emb_logo

Next Story
Share it