Telugu Gateway
Cinema

‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ విడుదల

‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ విడుదల
X

‘ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు. ప్రేమంటే ఒక శాక్రిఫైస్. ప్రేమలో దైవత్వం ఉంటుంది. అవేవీ నీకు అర్ధం కావు. ఒక్కో హీరోయిన్ నుంచి ఒక్కో డైలాగ్. మధ్యలో షర్ట్ లేకుండా విజయ్ దేవరకొండ సీరియస్ గా ఓ గ్లాస్ పగలగొట్టే సంఘటన. ఆ తర్వాత బొగ్గు గనుల్లో..విదేశాల్లో సన్నివేశాలతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ వచ్చేసింది.

ఈ సినిమాలో విజయ్ కు జోడీగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజబెల్లై లైట్ నటిస్తున్నారు. ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై క్రాంతి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=nYNY7kVzPX0

Next Story
Share it