Telugu Gateway
Cinema

‘హిట్’ మూవీ టీజర్ విడుదల

‘హిట్’ మూవీ టీజర్ విడుదల
X

విశ్వక్ సేన్, రుహనీ శర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘హిట్’. ఈ సినిమాను నిర్మిస్తున్నది హీరో నాని. ఫిబ్రవరి 28న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పోలీసు అధికారిగా కన్పించనున్నాడు. టీజర్ ను చూస్తే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా కన్పిస్తోంది. కొత్త దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

https://www.youtube.com/watch?v=GNn_ovCI85Q

Next Story
Share it