Telugu Gateway
Cinema

‘నిఖిల్’ కొత్త సినిమా

‘నిఖిల్’ కొత్త సినిమా
X

హీరో నిఖిల్ కు ‘అర్జున్ సురవరం’ సినిమా మంచి హిట్ ను అందించింది. ఈ జోష్ లో ఈ యువ హీరో కొత్త సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు సుకుమార్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ల నిర్మాణ సంస్థల్లో నిఖిల్ కొత్త సినిమా ప్రకటించారు.

. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సినిమాకు కథ, స్ర్కీన్ ప్లేను సుకుమార్ అందించనుండటం మరో విశేషం. కుమారి 21 ఎఫ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సూర్యప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

Next Story
Share it