వెంకీమామ ‘కోకో కోల పెప్పీ’ సాంగ్ విడుదల
BY Telugu Gateway4 Dec 2019 5:14 PM IST

X
Telugu Gateway4 Dec 2019 5:14 PM IST
‘మిలటరి నాయుడో...మిలటరి నాయుడో చూస్తే సురా సురా తుపాకులే పేలుడు. విక్టరీ అల్లుడు విక్టరీ అల్లుడు వస్తే జరా జరా జరే చేరే జారుడు. సంపావే రాకాసి సర్జికల్ స్ట్రైక్ చేసి’ అంటూ సాగే ‘వెంకీమామ’ ఫుల్ సాంగ్ చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ పాటలో వెంకటేష్, పాయల్ రాజ్ పత్, నాగచైతన్య, రాశీఖన్నా జోడీలు సందడి చేశాయి. కోకో కోల పెప్సీ..ఈ మామా అల్లుళ్ళు సెక్సీ’ అంటూ హుషారుగా సాగింది పాట. ఈ సినిమా డిసెంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?v=ps-XSliYsiE
Next Story