Telugu Gateway
Politics

శంషాబాద్ ఘటన అమానుషం..కెసీఆర్

శంషాబాద్ ఘటన అమానుషం..కెసీఆర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ శంషాబాద్ రేప్ ఘటనపై స్పందించారు. ఆదివారం సాయంత్రం ఆయన ఆర్టీసీ కార్మికులతో మాట్లాడుతూ ఈ అంశంపై మాట్లాడారు. మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఘటన అమానుషంగా అన్నారు. ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు రాత్రివేళల్లో డ్యూటీలు వద్దని కెసీఆర్ అధికారులకు సూచించారు.

Next Story
Share it