ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
BY Telugu Gateway5 Dec 2019 4:12 PM IST

X
Telugu Gateway5 Dec 2019 4:12 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్ళనున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి సాయంత్రం 6.15గంటలకు ఢిల్లీ ఏయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. జన్పథ్-1లో రాత్రి బస చేస్తారు. శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి అమరావతి చేరుకుంటారు. అయితే జగన్ ఢిల్లీ పర్యటన సడన్ గా ఖరారు అయిందా..ముందస్తుగా అనుకున్నదేనా అన్న అంశంలో స్పష్టత లేదు.
Next Story