‘దర్బార్’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
BY Telugu Gateway27 Nov 2019 1:02 PM GMT
X
Telugu Gateway27 Nov 2019 1:02 PM GMT
రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. దర్బార్ సినిమాకు సంబంధించిన తొలి పాట వచ్చేసింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ఈ పాటకు అనిరుధ్ సంగీతం అందించారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక సినిమాలో రజనీకాంత్ కు జోడీగా నయనతార నటించారు. ఆమెతోపాటు నివేదా థామస్, ప్రకాష్ రాజ్ లు ఇతర కీలక పాత్ర లు పోషిస్తున్నారు. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తికాగా..ప్రస్తుతం నిర్మాణానంతర కార్యకలాపాలు సాగుతున్నాయి.
https://www.youtube.com/watch?v=6ntQ6iAZFWk&feature=emb_logo
Next Story