Telugu Gateway
Cinema

‘వెంకీమామ’ కూడా వచ్చేశాడు

‘వెంకీమామ’ కూడా వచ్చేశాడు
X

దసరాకు అందరితో పాటు వెంకీమామ కూడా వచ్చేశాడు. పండగ సందర్భంగా తమ అభిమానులను సంతోషపర్చేందుకు పలువురు హీరోలు తమ తమ చిత్రాలకు సంబంధించి న్యూలుక్స్ ను విడుదల చేశారు. ఈ జాబితాలో వెంకీమామ కూడా చేరిపోయారు. ఈ సినిమాలో వెంకటేష్ తోపాటు నాగచైతన్య కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ కు జోడీగా పాయల్ రాజపుత్ నటిస్తుంటే..నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా సందడి చేయనుంది. ట్రాక్టర్‌ మీద జంటలతో మామాఅల్లుళ్ల దసరా సందడి చూడొచ్చు.

Next Story
Share it