Telugu Gateway
Cinema

‘ఆవిరి’ ట్రైలర్ విడుదల

‘ఆవిరి’ ట్రైలర్ విడుదల
X

రవిబాబు. విలక్షణ నటుడు. దర్శకుడు. ఆయన దర్శకత్వం వహిస్తూ.. నటిస్తున్న సినిమానే ‘ఆవిరి’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ట్రైలర్ ను కూడా ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు రవిబాబు. ఆవిరి నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?time_continue=135&v=Bh4acilsrvA

Next Story
Share it