‘ఎంత మంచివాడవురా’ టీజర్ విడుదల
BY Telugu Gateway9 Oct 2019 12:18 PM IST

X
Telugu Gateway9 Oct 2019 12:18 PM IST
నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా నటిస్తున్న సినిమానే ‘ఎంతవాడవురా’ ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా తమ వాడు ఎంత మంచివాడో చెబుతారా? అందరూ మంచి వాడు అని చెబుతున్నారు నువ్వు ఏంటి ఇంత వైలెంట్ గా ఉన్నావు అన్న ప్రశ్నకు హీరో కళ్యాణ్ రామ్ చెప్పే ‘రాముడు మంచోడే..మరి రావణాసురుడిని వేసేయలేదా?’ అన్న డైలాగ్ ఆకట్టుకుంటోంది ఈ టీజర్ లో. సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?v=cBedDpbTLzE
Next Story



