వాల్మీకి టైటిల్ మార్పు
BY Telugu Gateway19 Sept 2019 9:48 PM IST

X
Telugu Gateway19 Sept 2019 9:48 PM IST
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వాల్మీకీ’ టైటిల్ మారింది. మరికొద్ది గంటల్లో సినిమా విడుదల కానున్న సమయంలో చిత్ర యూనిట్ హైకోర్టుకు సినిమా టైటిల్ ను వాల్మీకి నుంచి ‘గద్దలకొండ గణేష్’గా మారుస్తున్నట్లు తెలిపింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా పూజా హెగ్డె నటించిన సంగిత తెలిసిందే.
వాల్మీకి టైటిల్ పై బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై చిత్ర యూనిట్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వాల్మీకి టైటిల్ పై వివాదం హైకోర్టు కు వివరణ ఇచ్చిన చిత్ర యూనిట్. వాల్మీకి టైటిల్ మారుస్తున్నామని హైకోర్టు తెలిపిన చిత్ర యూనిట్. కొత్త టైటిల్ "గద్దలకొండ గణేష్"గా నిర్ణయించారు.
Next Story



