Telugu Gateway
Cinema

‘వాల్మీకీ’ టీజర్ విడుదల

‘వాల్మీకీ’ టీజర్ విడుదల
X

వరుణ్ తేజ్ భయపెట్టిస్తున్నాడు. వాల్మీకీ సినిమాతో తన లుక్ తో..టీజర్ లో వరుణ్ తేజ్ చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. అలా ఉంది ఈ లుక్. ‘నా సినిమాలో నా విలనే నా హీరో’ అని అథర్వా చెప్పే డైలాగ్‌.. టీజర్‌ చివర్లో తెలంగాణ యాసలో వరుణ్‌ చెప్పే ’అందుకే పెద్దొళ్లు చెప్పిర్రు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే.. రెండు కాల్చుకోవాలే.. రెండు దాచుకోవాలె’ డైలాగ్‌ ఓ రేంజ్ లో ఉంది. . హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రాబోతోన్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. పూజాహెగ్డూ హీరోయిన్‌ నటిస్తోన్న మూవీ సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=HqRk60a6JAA

Next Story
Share it