Telugu Gateway
Cinema

‘వాల్మీకీ’ విడుదల వాయిదా

‘వాల్మీకీ’ విడుదల వాయిదా
X

వరుణ్ తేజ్, పూజ హెగ్డె నటించిన ‘వాల్మీకి’ సినిమా విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజు నాని నటించిన గ్యాంగ్ లీడర్ కూడా విడుదల కానుంది. రెండు సినిమాల మధ్య పోటీ మంచిదికాదని నిర్మాతలు చర్చించి..ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో గ్యాంగ్ లీడర్ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. వాల్మీకి సినిమా సెప్టెంబర్ 20న విడుదల కానుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Next Story
Share it