వాల్మీకీ జర జర సాంగ్ రిలీజ్
BY Telugu Gateway21 Aug 2019 3:06 PM GMT

X
Telugu Gateway21 Aug 2019 3:06 PM GMT
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘వాల్మీకి’ సినిమా ప్రమోషన్ జోరు పెంచింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన జర జర పాటను బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా అథర్వ నటిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
జర జర పాట మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో వరుణ్ లుక్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయనే చెప్పాలి. గతంలో ఏ సినిమాలోనూ వరుణ్ ఇంత రఫ్ గా కన్పించలేదు. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?v=wgoKntNjVl0
Next Story