‘సాహో’ పెద్ద సినిమానే!
BY Telugu Gateway18 Aug 2019 11:47 AM IST

X
Telugu Gateway18 Aug 2019 11:47 AM IST
పెద్ద సినిమా అంటే బడ్జెట్ పరంగా కాదు. నిడివి పరంగా. సెన్సార్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ఏకంగా 2.46 గంటలు ఉండనున్నట్లు సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇఫ్పటికే విడుదలైన సాహో ట్రైలర్ ఇందులో ప్రభాస్, శ్రద్ధాకపూర్ పాత్రలు ఏంటో చెప్పకనే చెప్పేసింది.
ఈ సినిమా నిడివిపరంగానే కాకుండా బడ్జెట్ పరంగా కూడా పెద్ద సినిమానే అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఏకంగా 350 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా కాస్త లెంగ్తీగా అనిపించినా అనుకున్న కథను ఇంట్రస్టింగ్‌గా చెప్పేందుకు ఆ డ్యూరేషన్ తప్పదని ఫిక్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Next Story



