Telugu Gateway
Cinema

ప్రబాస్ ‘బ్యాడ్ బాయ్’ సాంగ్

ప్రబాస్ ‘బ్యాడ్ బాయ్’ సాంగ్
X

ప్రభాస్ సాహో ఫీవర్ రోజురోజుకు పెరుగుతోంది. చిత్ర యూనిట్ కూడా ఆ టెంపోను మెయింటెన్ చేసేందుకు వీలుగా సినిమా అప్ డేట్స్ ఇస్తోంది. అందులో భాగంగానే తాజాగా బ్యాడ్ బాయ్ సాంగ్ విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ కు జోడీగా జాక్విలిన్ ఫెర్నాండెజ్ సందడి చేసింది. బాహుబలి తరువాత రెండేళ్ల గ్యాప్‌తో వస్తోన్న సాహో సినిమా జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సాహో పోస్టర్స్‌, టీజర్స్‌, సాంగ్స్‌ నెట్టింట్లో రికార్డుల మోత మోగిస్తున్నాయి. తాజాగా విడుదలైన చేసిన ప్రత్యేక పాట కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సుజీత్‌ తెరకెక్కించిన సాహో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

https://www.youtube.com/watch?time_continue=135&v=FLPWoyJQ_hA

Next Story
Share it