Telugu Gateway
Cinema

‘రణరంగం’ ట్రైలర్ విడుదల

‘రణరంగం’ ట్రైలర్ విడుదల
X

శర్వానంద్, కళ్యాణి ప్రియదర్శిని, కాజల్ అగర్వాల్ లు నటించిన ‘రణరంగం’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఆదివారం నాడు కాకినాడలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరై ట్రైలర్ లాంచ్ చేశారు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం దక్కించుకుంటుందని ఆశిస్తున్నట్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రకటించారు. ట్రైలర్ చూశాక..మరో సారి మళ్ళీ చూడాలన్పించిందని..తాను అడగకపోయినా ట్రైలర్ రిపిట్ చేసినందుకు నా కోరిక నెరవేరిందన్నారు.

https://www.youtube.com/watch?v=OVjj08_2Ufs

Next Story
Share it