బుల్లెట్ ఎక్కిన...పాయల్
BY Telugu Gateway28 Aug 2019 4:03 PM IST
X
Telugu Gateway28 Aug 2019 4:03 PM IST
ఈ మధ్యనే బుల్లెట్ మీద వచ్చిన బుల్ రెడ్డి అంటూ హాట్ హాట్ అందాలతో అదరగొట్టిన పాయల్ రాజ్ పుత్ మరోసారి బుల్లెట్ ఎక్కింది. అయితే ఈ సారి మాత్రం అలా కాదు. ఓ మురికివాడలో బుల్లెట్ ఎక్కి..హెల్మెట్ పెట్టి సంచరించింది. అయితే ఇదంతా కూడా సినిమా కోసమే. నగరంలోని మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ డివిజన్ పరిధిలోని ఓ కాలనీలో ఉదయం ఓ సినిమా షూటింగ్ నిర్వహించారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఓ ద్విచక్ర వాహనం, ఇతర సన్నివేశాలను చిత్రికరించే విధానాన్ని షూట్ చేశారు.
Next Story