Telugu Gateway
Politics

‘సాహో’ కోసం నేనూ ఎదురుచూస్తున్నా

‘సాహో’ కోసం నేనూ ఎదురుచూస్తున్నా
X

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. ప్రభాస్ అభిమానుల తరహాలో తాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నానని..తెలుగుదేశం శ్రేణులు కూడా ఈ సినిమా చూడాలని ట్వీట్ చేశారు. పేరు పెట్టకుండా ఓ వెబ్ సైట్ లో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Next Story
Share it