Telugu Gateway
Cinema

‘సాహో’ కొత్త లుక్ విడుదల

‘సాహో’ కొత్త లుక్ విడుదల
X

ఇంత కాలం ‘సాహో’కు సంబంధించి అన్ని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలే వచ్చాయి. టీజర్ లోనూ అవే సీన్స్. ఇప్పుడు కొత్తగా సాహో చిత్ర యూనిట్ మంగళవారం హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్ కు సంబంధించిన ‘రొమాంటిక్’ లుక్ ను విడుదల చేసింది. ఈ సినిమా వాస్తవానికి ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉన్నా..30కి వాయిదా వేశారు. మరింత మెరుగైన అనుభవాన్ని ప్రేక్షకులకు అందించటానికే ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Next Story
Share it