ఫస్ట్రేషన్ లో నాగార్జున
BY Telugu Gateway15 July 2019 10:56 AM IST

X
Telugu Gateway15 July 2019 10:56 AM IST
అదేంటి. అక్కినేని నాగార్జునకు ఏమి ఫస్ట్రేషన్ అంటారా?. ఎవరికి మాత్రం తెలుసు. మన్మథుడు2 చూస్తే కానీ ఆ ఫస్ట్రేషన్ కారణం ఏంటో తెలిసేలా లేదు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త లుక్ చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. ఆ లుక్ లోనే నాగార్జున యమ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లు కన్పిస్తున్నారు.
ఆయన ఫస్ట్రేషన్ లో ఉంటే ..హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఝూన్సీ, లక్ష్మీలు మాత్రం నవ్వుతూ ఉంటారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ను అవంతికగా పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో పెద్ద దుమారమే రేపింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు8 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Next Story