Telugu Gateway
Cinema

‘ఓ బేబీ’ ట్రైలర్ విడుదల

‘ఓ బేబీ’ ట్రైలర్ విడుదల
X

‘నువ్వు ఇంకా ఏమేమి చెప్పాలనుకున్నావో ఆయనకు చెప్పేయ్ ఫోన్ నెంబర్ ఇస్తా. ఎవడాడు..సైక్రియాటిస్ట్. ఓ పెద్ద డాక్టర్’ అంటూ రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ల మధ్య జరిగే సంభాషణ ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకు అంటే ఓ డెబ్బయి ఏళ్ళ ముసలి లక్ష్మీ...24 సంవత్సరాల సమంతగా మారిపోతుంది. ఇదే విషయాన్ని రావు రమేష్ కు రాజేంద్రప్రసాద్ చెబుతాడు.

ఇలాంటి సరదా సన్నివేశాలతో సమంత కీలక పాత్ర పోషించిన ‘ఓ బేబీ’ సినిమాను ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో నాగ శౌర్య ఓ కీలక పాత్ర పోషించగా..నందినీ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మిస్ గ్రానీ అనే కొరియా సినిమాకు రీమేక్ గా ‘ఓ బేబీ’ విడుదల కానుంది. చిత్ర యూనిట్ జూలై5న సినిమా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

.

https://www.youtube.com/watch?time_continue=132&v=D4x6CeRV5Bc

Next Story
Share it