న్యూలుక్ లో ‘బంగారు బుల్లోడు’
BY Telugu Gateway30 Jun 2019 12:39 PM IST

X
Telugu Gateway30 Jun 2019 12:39 PM IST
అల్లరి నరేష్. చాలా గ్యాప్ తర్వాత ‘మహర్షి’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇందులో హీరో మహేష్ బాబుకు స్నేహితుడిగా అత్యంత కీలకమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ హీరో గా నటిస్తున్న ‘బంగారు బుల్లోడు’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఆదివారం నాడు ఆయ న పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ న్యూలుక్ ను విడుదల చేసింది. ఈ సినిమాలో పూజా ఝవేరి హీరోయిన్ గా నటిస్తోంది.
Next Story



