Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు జగన్ ఫోన్

చంద్రబాబుకు జగన్ ఫోన్
X

తెలుగుదేశం అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఫోన్ చేశారు. ఈ నెల30న తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని..తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా జగన్ ఆయనను ఆహ్వానించారు. మరి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు అవుతారా? లేక పార్టీ తరపున ఎవరినైనా ప్రతినిధిగా పంపుతారా? అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it