Telugu Gateway
Cinema

‘చిత్రలహరి’ సెన్సార్ పూర్తి

‘చిత్రలహరి’ సెన్సార్ పూర్తి
X

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘చిత్రలహరి’ సినిమా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయింది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందకు వస్తోందీ సినిమా. సెన్సార్ పూర్తి చేసుకుని క్లీ యూ సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు సినిమా పాటలకు మంచి ఆదరణ లభించింది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.

Next Story
Share it