Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

దుమ్మురేపిన పాయల్ రాజ్ పుత్

0

‘బుల్లెట్ మీద వచ్చే బుల్ రెడ్డీ…రాజ్ ధూత్ మీద వచ్చే రామ్ రెడ్డీ’ అంటూ సీత సినిమాకు సంబంధించి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. ఈ ప్రత్యేక గీతంలో హాట్ హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ దుమ్మురేపింది. కాజల్‌ అగర్వాల్ కీలక పాత్రలో  నటిస్తున్న ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అనూప్‌ రుబెన్స్‌ సంగీత సారధ్యంలో ఉమ నేహ, తేజ సంతోష్‌, అమిటోలు ఆలపించిన ఈ పాటకు సురేంద్ర కృష్ణ సాహిత్యమందించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఏప్రిల్‌లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.