Top
Telugu Gateway

ఒకేసారి 175 మంది అభ్యర్ధులతో వైసీపీ జాబితా

ఒకేసారి 175 మంది అభ్యర్ధులతో వైసీపీ జాబితా
X

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు తీరాలకు చేరుకుని అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ఉన్న వైసీపీ ఒకేసారి 175 మంది అసెంబ్లీ అభ్యర్ధులతో జాబితాను ప్రకటించింది. ఇడుపులపాయలో దివంగత రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాను చదివి విన్పించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాము బీసీలకు పెద్ద పీట వేశామని తెలిపారు. చంద్రబాబులాగా బలిజలను కూడా బీసీల్లో చేరిస్తే తమ జాబితాలో వారికి 45 మందికి చోటు కల్పించినట్లు అవుతుందన్నారు. మైనారిటీలకు కూడా గతంలో కంటే ఒక సీటు పెంచి ఐదు సీట్లు కేటాయించినట్లు తెలిపారు. మొదట లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్‌ ప్రకటించారు.

జిల్లాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్ధుల వివరాలు ఇవే.

శ్రీకాకుళం

ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్‌

పలాస- డాక్టర్‌ సీదిరి అప్పలరాజు

టెక్కలి- పేరాడ తిలక్‌

పాతపట్నం-రెడ్డిశాంతి

శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు

ఆముదాలవలస- తమ్మినేని సీతారం

ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్‌

నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్‌

రాజాం- కంబాల జోగులు

పాలకొండ-వీ.కళావతి

విజయనగరం

కురుపాం- పాముల పుష్పవాణి

పార్వతీపురం- ఎ జోగరాజు

చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ

గజపతినగరం- బొత్స అప్పలనర్సయ్య

ఎస్‌ కోట- కే శ్రీనివాసరావు

బొబ్బిలి-ఎస్‌వీసీ అప్పలనాయుడు

సాలూరు-పీడిక రాజన్నదొర

నెల్లిమర్ల-బీ అప్పల నాయుడు

విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి

శృంగవరపు కోట- కే శ్రీనివాస్‌

విశాఖపట్నం

విశాఖ ఈస్ట్‌-మళ్లా విజయ్‌ ప్రసాద్‌

విశాఖ సౌత్‌-ద్రోణం రాజు శ్రీనివాస్‌

విశాఖ వెస్ట్‌-డాక్టర్‌ పీవీ రమణమూర్తి

విశాఖనార్త్‌-కమ్మిల కన్నపరాజు

అరకు-శెట్టి ఫాల్గుణ

పాడేరు-భాగ్యలక్ష్మి

పెందుర్తి-అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌

గాజువాక-తిప్పల నాగిరెడ్డి

అనకాపల్లి-గుడివాడ అమర్‌నాథ్‌

యలమంచిలి-యువీ. రమణమూర్తి రాజు

పాయకరావుపేట- గొల్ల బాబురావు

నర్సీపట్నం- పీ. ఉమశంకర్‌ గణేష్‌

చోడవరం-కరణం ధర్మశ్రీ

మడుగుల-బి. ముత్యాల నాయుడు

భీమిలి-అవంతి శ్రీనివాస్‌

తూర్పుగోదావరి

తుని- దాడిశెట్టి రామలింగేశ్వర్‌ రావు(రాజా)

ప్రత్తిపాడు- పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్‌

పిఠాపురం- పెండెం దొరబాబు

కాకినాడ రూరల్‌- కురసాల కన్నబాబు

పెద్దాపురం- తోట వాణి

అనపర్తి- ఎస్‌. సూర్యనారాయణ రెడ్డి

కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి

రామచంద్రాపురం: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌

అమలాపురం(ఎస్సీ)- పి. విశ్వరూప్‌

రాజోలు(ఎస్సీ)- బొంతు రాజేశ్వర్‌ రావు

గన్నవరం(ఎస్సీ)- కొండేటి చిట్టిబాబు

కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి

మండపేట- పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌

రాజానగరం- జక్కంపుడి రాజా

రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాష్‌ రావు

రాజమండ్రి రూరల్‌- ఆకుల వీర్రాజు

జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు

రంపచోడవరం(ఎస్టీ)- నాగులపల్లి ధనలక్ష్మి

పశ్చిమగోదావరి

కొవ్వురు(ఎస్సీ)- తానేటి వనిత

నిడదవోలు- జి. శ్రీనివాస నాయుడు

ఆచంట- చెరుకువాడ శ్రీరంగనాథరాజు

పాలకొల్లు- డాక్టర్‌ బాబ్జీ

నరసాపురం- ముదునురి ప్రసాద్‌ రాజు

భీమవరం- గ్రంథి శ్రీనివాస్‌

ఉండి- పీవీఎల్‌ నరసింహరాజు

తణుకు- కరుమురి వెంకట నాగేశ్వరరావు

తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ

ఉంగుటురు- పుప్పాల శ్రీనివాసరావు

దెందులురు- కొఠారు అబ్బాయి చౌదరి

ఏలురు- కృష్ణ శ్రీనివాసరావు

గోపాలపురం(ఎస్సీ)- తలారి వెంకట్రావు

పోలవరం(ఎస్టీ)- తెల్లం బాలరాజు

చింతపుడి(ఎస్సీ)- వి.ఆర్‌.ఇలియజ్‌

కడప:-

పులివెందుల: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

బద్వేలు: జి. వెంకట సుబ్బయ్య

రాజంపేట: మేడా మల్లిఖార్జున రెడ్డి

కడప: అంజాద్ భాషా

రైల్వేకోడూరు: కొరుమట్ల శ్రీనివాసులు

రాయచోటి : గడికోట శ్రీకాంత్ రెడ్డి

కమలాపురం: రవీంద్రనాథ్ రెడ్డి

జమ్మలమడుగు: ఎం. సుధీర్ రెడ్డి

ప్రొద్దుటూరు: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

మైదుకూరు: రఘురామిరెడ్డి

కృష్ణా జిల్లా..

తిరువూరు (ఎస్సీ)-కొక్కిలగడ్డ రక్షణనిధి

గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ-కొడాలి వెంకటేశ్వరరావు (నాని)

కైకలూరు-దూలం నాగేశ్వరరావు

పెడన-జోగి రమేష్‌

మచిలీపట్నం-పేర్ని వెంకట్రామయ్య (నాని)

అవనిగడ్డ-సింహాద్రి రమేష్‌బాబు

పామర్రు (ఎస్సీ)-కైలే అనిల్‌కుమార్‌

పెనమలూరు-కొలుసు పార్థసారథి

విజయవాడ వెస్ట్‌-వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ సెంట్రల్‌-మల్లాది విష్ణు

విజయవాడ ఈస్ట్‌-బొప్పన బావ్‌కుమార్‌

మైలవరం-వసంత కృష్ణ ప్రసాద్‌

నందిగామ (ఎస్సీ)-డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు

జగ్గయ్యపేట-సామినేని ఉదయభాను

నూజివీడు-మేక వెంకటప్రతాప్‌ అప్పారావు

గుంటూరు జిల్లా..

పెదకూరపాడు-నంబూరి శంకరరావు

తాడికొండ (ఎస్సీ)-ఉండవల్లి శ్రీదేవి

మంగళగిరి-ఆళ్ల రామకృష్ణరెడ్డి

పొన్నూరు-కిలారి రోషయ్య

వేమూరు (ఎస్సీ)-మేరుగ నాగార్జున

రేపెల్ల-మోపిదేవి వెంకటరమణరావు

తెనాలి-అన్నాబత్తుని శివకుమార్‌

బాపట్ల-కోన రఘుపతి

ప్రత్తిపాడు (ఎస్సీ)-మేకతోటి సుచరిత

గుంటూరు వెస్ట్‌-చంద్రగిరి యేసురత్నం

గుంటూరు ఈస్ట్‌-షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా

చిలకలూరిపేట-విడదల రజని

నరసరావుపేట-గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

సత్తెనపల్లి-అంబటి రాంబాబు

వినుకొండ-బొల్లా బ్రహ్మనాయుడు

గురజాల-కాసు మహేష్‌రెడ్డి

మాచర్ల-పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

ప్రకాశం జిల్లా..

ఎర్రగొండపాలెం (ఎస్సీ)-డాక్టర్‌ ఆదిమూలపు సురష్‌

దర్శి-మద్దిశెట్టి వేణుగోపాల్‌

పరచూరు-దగ్గుబాటి వెంకటేశ్వరరావు

అద్దంకి-బచ్చన చెంచు గరటయ్య

చీరాల-ఆమంచి కృష్ణమోహన్‌

సంతనూతలపాడు (ఎస్సీ)-టీజేఆర్‌ సుధాకర్‌బాబు

ఒంగోలు-బాలినేని శ్రీనివాసరెడ్డి

కందుకూరు-మానుగుంట మహిధర్‌రెడ్డి

కొండపి(ఎస్సీ)-డాక్టర్‌ ఎం.వెంకయ్య

మార్కాపురం-కేపీ నాగార్జున రెడ్డి

గిద్దలూరు-అన్నా వెంకట రాంబాబు

కనిగిరి-బుర్రా మధుసూధన్‌ యాదవ్‌

నెల్లూరు జల్లా..

కావలి-రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి

ఆత్మకూరు-మేకపాటి గౌతమ్‌కుమార్‌ రెడ్డి

కోవూరు-నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి

నెల్లూరు సిటీ-పోలుబోయిన అనిల్‌కుమార్‌

నెల్లూరు రూరల్‌-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

సర్వేపల్లి-కాకాని గోవర్ధన్‌రెడ్డి

గూడూరు (ఎస్సీ)-వరప్రసాద్‌

సూళ్లూరుపేట (ఎస్సీ)-కిలివేటి సంజీవయ్య

వెంకటగిరి-ఆనం రామనారాయణరెడ్డి

ఉదయగిరి-మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

అనంతపురం:-

రాయదుర్గం: కాపు రామచంద్రారెడ్డి

ఉరవకొండ : వై. విశ్వేశ్వర్ రెడ్డి

గుంతకల్: వై. వెంకట్రామిరెడ్డి

తాడిపత్రి: కేతిరెడ్డి పెద్దారెడ్డి

శింగనమల: జొన్నలగడ్డ పద్మావతి

అనంతపురం అర్బన్: అనంత వెంకట్రామిరెడ్డి

కల్యాణదుర్గం: కె.వి ఉషశ్రీ చరణ్

రాప్తాడు: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

మడకశిర : ఎం. తిప్పేస్వామి

హిందూపురం: షేక్ మహ్మద్ ఇక్బాల్

పెనుగొండ : ఎం. శంకర్‌నారాయణ

పుట్టపర్తి: దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

ధర్మవరం; కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

కదిరి: డాక్టర్ పి వి సిద్ధారెడ్డి

పుట్టపర్తి; డి. శ్రీధర్ రెడ్డి

కర్నూల్:-

ఆళ్లగడ్డ- గంగుల బ్రిజేందర్ రెడ్డి

శ్రీశైలం- శిల్పా చక్రపాణిరెడ్డి

నందికొట్కూరు- ఆర్ధర్(ఎస్సీ)

కర్నూల్- ఎం.డి. అబ్దుల్ హఫీజ్ ఖాన్

పాణ్యం- కాటసాని రామ్ భూపాలరెడ్డి

నంద్యాల- శిల్పా రవిచంద్రారెడ్డి

బనగానపల్లి- కాటసాని రామిరెడ్డి

డోన్- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

పత్తికొండ- కె. శ్రీదేవి

కోడుమూరు- సుధాకర్ బాబు

ఎమ్మిగనూరు- కె. చెన్నకేశవరెడ్డి

మంత్రాలయం- వై. బాలనాగిరెడ్డి

ఆదోని- వై.సాయిప్రసాదరెడ్డి

ఆలూరు- పి. జయరామ్

చిత్తూరు:-

నగరి :ఆర్ కె రోజా సెల్వమణి

పుంగనూరు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చంద్రగిరి- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తిరుపతి- భూమన కరుణాకర్ రెడ్డి

శ్రీకాళహస్తి- బియ్యపు మధుసూదన్‌రెడ్డి

సత్యవేడు-కె.ఆదిమూలం,

గంగాధర నెల్లూరు- కె. నారాయణస్వామి

చిత్తూరు- ఆరణి శ్రీనివాసులు

పలమనేరు- వెంకటయ్య గౌడ్

కుప్పం- కె.చంద్రమౌళి

పూతలపట్టు-ఎంఎస్‌ బాబు

.

Next Story
Share it