జెర్సీ లో నాని రొమాన్స్
BY Telugu Gateway21 March 2019 5:59 PM IST
X
Telugu Gateway21 March 2019 5:59 PM IST
నాని హీరోగా నటిస్తున్న ‘జెర్సీ’ సినిమాలోని ‘అదేంటో కానీ’ సాంగ్ టీజర్ విడుదలైంది. ఇందులో నాని, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్ ల మధ్య వచ్చే రొమాన్స్ సీన్లు ఉన్నాయి. అన్నింటి కంటే హైలెట్ ఏంటి అంటే..స్నానం చేసి వస్తా..పెళ్ళి చేసుకుందాం అంటూ హీరో..హీరోయిన్ తో చెప్పే డైలాగే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఏప్రిల్ 19న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు లిరికల్ వీడియోలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాని.. క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు.
https://www.youtube.com/watch?v=CtC_OsnYa24
Next Story