నాగశౌర్య కొత్త సినిమా
BY Telugu Gateway2 Feb 2019 4:18 PM GMT

X
Telugu Gateway2 Feb 2019 4:18 PM GMT
యువ హీరో నాగశౌర్య కొత్త సినిమా ఖరారైంది. ఛలో సినిమాతో మంచి హిట్ అందుకున్నఈ హీరో..తర్వాత సినిమాలతో మాత్రం డీలాపడ్డాడు. ఈ తరుణంలో ఆయనకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ సంస్థలో ఛాన్స్ దక్కింది. సుకుమార్ రైటింగ్స్ నుంచి ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ఖరారైంది. నాగశౌర్య హీరోగా.. తన దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కాశీ విశాల్‌ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు సుకుమార్.ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత శరత్ మరార్ నిర్మిస్తున్నారు.
Next Story