గుజరాత్ లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం
BY Telugu Gateway7 Jan 2019 11:05 AM IST

X
Telugu Gateway7 Jan 2019 11:05 AM IST
ఇప్పటివరకూ ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఏదో తెలుసా? మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్. ఇక్కడ లక్షా న24 మంది కూర్చునే సామర్ధ్యం ఉంది. మెల్ బోర్న్ క్రికెట్ స్డేడియాన్ని తలదన్నుతూ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అతి పెద్ద క్రికెట్ స్టేడియం శరవేగంగా నిర్మాణం అవుతోంది. ఈ స్టేడియం సామర్ధ్యం లక్షా పది వేల మంది. స్పీడ్ గా నిర్మితం అవుతున్న స్టేడియం ఫోటోలను గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నాత్వాని షేర్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తయితే దేశానికి ఈ క్రికెట్ స్టేడయం గర్వంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
Next Story



