Telugu Gateway
Cinema

‘సీత’ ఫస్ట్ లుక్ విడుదల

‘సీత’ ఫస్ట్ లుక్ విడుదల
X

వాళ్లిద్దరూ నిత్యం ఫైటింగ్ చేసుకుంటారా?. చూస్తుంటే అలాగే ఉంది మరి. ఫస్ట్ లుక్ పోస్టర్ అదే ఇంప్రెషన్ ఇస్తోంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమానే ‘సీత’. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను హీరో బెల్లంకొండ శ్రీనివాస్ శనివారం నాడు రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేశారు. కాజల్ ఈ మధ్య కాలంలో వరస సినిమాలతో దూసుకెళుతుండగా..బెల్లంకొండ శ్రీనివాస్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Next Story
Share it