రాహుల్ దుబాయ్ టూర్ లో దేవేందర్ రెడ్డి
BY Telugu Gateway11 Jan 2019 9:59 AM GMT

X
Telugu Gateway11 Jan 2019 9:59 AM GMT
ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ దుబాయి పర్యటనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ తరఫున టీపీసీసీ గల్ఫ్ ఎన్నారై సెల్ కన్వీనర్ & అధికార ప్రతినిధి నంగి దేవేందర్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని అంబాసిడర్ డాక్టర్ బి.యం వినోద్ కుమార్ ఉపాధ్యక్షులు, చైర్మన్ ఎన్నారై సెల్ టీపీసీసీ ఓక ప్రకటనలో తెలిపారు.
Next Story