Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

కళ్యాణ్ రామ్ సినిమాకు వెరైటీ టైటిల్

0

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ వచ్చింది. టైటిల్ తోనే ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పేరే ’118‘. గత కొంత కాలంగా సరైన హిట్స్ లేక కళ్యాణ్ రామ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

- Advertisement -

ఈ నందమూరి హీరో తమన్నాతో కలసి చేసిన ‘ నా నువ్వే’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కొత్త సినిమా 118 సస్పెన్స్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెవి గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.