ఎఫ్ 2లో ‘అనసూయ’
BY Telugu Gateway8 Dec 2018 10:10 AM IST

X
Telugu Gateway8 Dec 2018 10:10 AM IST
అనసూయ. బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతూనే సినిమాల్లోనూ తన సత్తా చాటుతోంది. ఇటీవలే రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో ప్రేక్షకులుకు మరింత చేరువైంది. ఇఫ్పుడు మరో ఛాన్స్ దక్కించుకుంది. అదే ఎఫ్ 2 సినిమా. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రమే ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక.
తమన్నా, మోహరీన్లు ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ‘‘ఎఫ్ 2’ చిత్రంలో అనసూయ అతిథి పాత్ర చేశారు. అలాగే ఓ ప్రత్యేక పాటలో కూడా కనిపిస్తారు’’ అని తెలిపారుదర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన అనిల్ సార్‌కి థ్యాంక్స్’’ అంటున్నారు అనసూయ.
Next Story