సమంత కూరగాయల వ్యాపారం
BY Telugu Gateway1 Sept 2018 1:19 PM IST
X
Telugu Gateway1 Sept 2018 1:19 PM IST
అవును..టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కూరగాయలు అమ్మారు. అయితే ఇది సినిమాలో కాదు..రియల్ లైఫ్ లో. ఓ షాప్ లో కూర్చుని చకచకా కూరగాయలు అన్నీ అమ్మేశారు. అక్కడ సమంత ఉన్నదని తెలుసుకున్న కొనుగోలుదారులంతా ఆ షాప్ కే క్యూ కట్టారు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా?. చెన్నయ్ లో.
తిరువళ్ళిక్కేణి మార్కెట్ లో సమంత ఈ పని చేశారు. ఓ మహిళా వ్యాపారితో తన కోరికను వెల్లడించారు సమంత. అందుకే ఆమె సమ్మతించటంతో వెంటనే దుకాణం ఖాళీ అయిపోయింది. తాను చేస్తున్న సామాజిక కార్యక్రమాల కోసమే సమంత ఈ కూరగాయల షాప్ లో అమ్మకాలు చేసినట్లు సమాచారం.
Next Story