కొత్త బంగారు లోకం హీరోయిన్ పెళ్లి

శ్వేతబసుప్రసాద్. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. తర్వాత కొన్ని వివాదాల్లో చిక్కుకుని బయటపడ్డారు. ప్రస్తుతం ఆమె పెళ్లి దిశగా అడుగులు వేస్తున్నారు. తనకు ఎంగేజ్ మెంట్ అయిన విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరించారు కూడా. అయితే పెళ్లికి తొందరలేదని తేల్చిచెప్పారు. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టలతో ఆమె వివాహం జరగనుంది. ప్రస్తుతం వీరిద్దరూ సరదగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
శ్వేతబసు ప్రస్తుతం గ్యాంగ్ స్టార్స్ అనే వెబ్ సిరీస్‌తో పాటు ఓ బాలీవుడ్ సినిమాలోనూ నటిస్తున్నారు. ‘అబ్బాయిలే పెళ్లి ప్రస్తావన తెచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలతో ప్రేమను వ్యక్తం పరుస్తున్నారు. నేను రోహిత్‌కు గోవాలో ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత అతను పుణెలో నా ప్రేమను అంగీకరించాడు. ఇద్దరి ఇంట్లో ఒప్పుకొన్నారు అని ఓ మీడియా సంస్థకు తెలిపారు. తమ ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయాలు బయటికి చెప్పుకోవాలని అనుకోవడం లేదని అన్నారు.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT