చిల్ చిల్ గా తేజ్..ఐ లవ్ యూ టీజర్
BY Telugu Gateway1 May 2018 1:41 PM IST
X
Telugu Gateway1 May 2018 1:41 PM IST
బస్టాప్ లో నిల్చుంటే ఓ అందమైన అమ్మాయి కల. అలా తననే చూస్తున్నట్లు...తన కోట్ లో చేరి...తాను తాగే టీ గ్లాస్ అందుకున్నట్లు..ఓ హారన్ తో కల చెదిరిపోతుంది. ఇది తేజ్..ఐ లవ్ యూ సినిమా టీజర్. మండు వేసవిలో ఈ టీజర్ ఓ చల్లదనం ఇచ్చినట్లు కన్పిస్తోంది యూత్ కు. ఎందుకంటే ప్రేమ సినిమాలు ఎక్కువ ఆకట్టుకునేది వారినే కదా?. ఇంత కాలం యాక్షన్ సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈ హీరో ప్రస్తుతం లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ తేజూకు జోడీగా నటిస్తోంది. గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=mGLg3AJQFbs
Next Story