ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతి

లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ రాజధాని అమరావతికి అద్భుతమైన డిజైన్లు అందించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దీంతో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతి మారనుందని పేర్కొన్నారు. కలెక్టర్ ల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. బారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాదించిన టీమ్ తమదేనని ఆయన అన్నారు. ధనిక రాష్ట్రాలు కూడా తాము చేస్తున్న కార్యక్రమాలు అమలు చేయలేకపోతున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఒక స్థాయికి వచ్చామని, దానిని నిలుపుకుంటూ ఇంకా ముందుకు వెళ్లేందుకు అందరం మరింత కష్టపడాలని సీఎం సూచించారు.
ఆంధ్రప్రదేశ్ 2029 కంటే ముందే దేశంలో నంబర్‌వన్ రాష్ట్రం అవుతుందని.. తన అదికారుల టీమ్ ను చూశాక ఆ నమ్మకం రెట్టింపయ్యిందని చంద్రబాబు అన్నారు. భారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీమ్ తమదే అన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో నూతన ఆవిష్కరణలకు కేంద్రం కావాలన్నారు. ఈ దిశగా ఆలోచిస్తే వెంటనే ఏపీ పేరు గుర్తుకువచ్చేలా చేయాలన్నారు. ప్రతి శాఖా వినూత్న ఆవిష్కరణల గురించి ఆలోచించాలని..పంచాయతీరాజ్ శాఖ ఈ విషయంలో ముందుందని అన్నారు.
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT