అదరగొడుతున్న సాహో ‘ప్రభాస్’

ప్రభాస్ కొత్త లుక్ అదిరిపోయింది. సాహో షూటింగ్ ప్రారంభం అయి చాలా రోజులు అయినా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ పెద్దగా రావటం లేదు. ఈ తరుణంలో వచ్చిన ప్రభాస్ స్టిల్ చూసి అభిమానులు సందడి చేస్తున్నారు. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇదే. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది.
ఈ షెడ్యూల్ భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్. తాజా ఈ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో బైక్ మీద కూర్చున్న స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT