‘రికార్డులు’ సృష్టిస్తున్న రంగస్థలం

రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాలో గతంలో ఏ రామ్ చరణ్ సినిమా వసూలు చేయనంత మొత్తాలను వసూలు చేస్తూ దూసుకెళుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలనాలు నమోదు చేస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సమంత నటించిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్ తో రికార్డు క్రియేట్ చేసింది. రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. 1980ల కాలంలో జరిగే కథ తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్.. చిట్టిబాబు గా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.
ఎక్కువ థియేటర్లలో విడుదల చేయటం కలెక్షన్లు పెరగటానికి కారణం ఒకటైతే..ప్రారంభం నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావటం మరొక అంశం. వేసవి సెలవులు కావటం కూడా సినిమాకు కలసి వచ్చింది. దీనికితోడు పెద్ద హీరోల సినిమాలు ఏమీ బరిలో లేవు. ఇప్పటికే వంద కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT