చంద్రబాబు... సెల్ఫీరాజా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కాంగ్రెస్ పార్టీ కూడా ఎటాక్ ప్రారంభించింది. చంద్రబాబును పీసీసీ అధ్యక్షుడు సెల్ఫీ రాజాగా పోల్చారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఫొటోలకు పోజులివ్వడం తప్ప.. చేసిందేమీ లేదని రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం గురువారం కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో 48 గంటల పాటు దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో రఘువీరారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. చంద్రబాబు సెల్ఫీ రాజా అని ఏద్దేవా చేశారు.
ప్రత్యేక హోదాపై ఆయనకు చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. పార్లమెంటును ప్రజా దేవాలయంగా చంద్రబాబు భావించలేదని ఆరోపించారు. హోదా కోసం కాంగ్రెస్ 29 రాష్ట్రాలలో తీర్మానాలు చేయించిదని గుర్తు చేశారు. అంతేకాకుండా హోదా కోసం రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే చేస్తారని రఘువీరా చెబుతున్నారు.
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT