మళ్ళీ మొదటికొచ్చిన అగ్రిగోల్డ్ కేసు
BY Telugu Gateway9 April 2018 4:38 PM GMT

X
Telugu Gateway9 April 2018 4:38 PM GMT
అగ్రిగోల్డ్ బాధితులకు చేదు వార్త. ఇంత కాలం ఈ కంపెనీ టేకోవర్ పూర్తవుతుంది..న్యాయం జరుగుతుందని భావించిన వారికి షాకింగ్ న్యూస్. ఈ టేకోవర్ ప్రక్రియ నుంచి జీ ఎస్సెల్ గ్రూప్ వెనక్కి పోయింది. దీంతో వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చినట్లు అయింది. అగ్రిగోల్డ్ ఆప్పుల విలువ ఆస్తుల విలువ కన్నా నాలుగింతలు ఎక్కువ ఉన్నాయంటూ ..అందుకే వెనకడుగు వేసినట్లు పేర్కొంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవటానికి మరింత సమయం కావాలని కోరగా...అందుకు కోర్టు నిరాకరించింది. అమర్ సింగ్ జోక్యం చేసుకుని ప్రభుత్వంతో చర్చిస్తామన్నారని పేర్కొనగా..ప్రభుత్వాన్ని తమ సమాధానం చెప్సాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
Next Story
ఫిక్స్ చేసేందుకు రేవంత్..ఎగ్జిట్ కోసం కోమటిరెడ్డి!
13 Aug 2022 9:12 AM GMTజాన్సన్ అండ్ జాన్సన్ పై 38 వేల కేసులు
13 Aug 2022 7:24 AM GMTగౌతమ్ అదానికి జెడ్ కేటగిరి భద్రత
13 Aug 2022 6:41 AM GMTరేవంత్ రెడ్డి క్షమాపణ
13 Aug 2022 5:33 AM GMTకొత్త రికార్డు క్రియేట్ చేయనున్న ఢిల్లీ విమానాశ్రయం
11 Aug 2022 9:28 AM GMT
ఫిక్స్ చేసేందుకు రేవంత్..ఎగ్జిట్ కోసం కోమటిరెడ్డి!
13 Aug 2022 9:12 AM GMTరేవంత్ రెడ్డి క్షమాపణ
13 Aug 2022 5:33 AM GMTమునుగోడులో కెసీఆర్ హుజూరాబాద్ కసి తీర్చుకుంటారా!
8 Aug 2022 12:45 PM GMTకోమటిరెడ్డి.. ఈటెల రాజేందర్ కాగలరా?!
8 Aug 2022 11:49 AM GMTమునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMT