హరిబాబు రాజీనామా..ఏపీ బిజెపికి కొత్త అధ్యక్షుడు
BY Telugu Gateway17 April 2018 4:40 AM GMT
X
Telugu Gateway17 April 2018 4:40 AM GMT
ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు హరిబాబు తన పదవికి రాజీనామా చేశారు. నాలుగు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగిన హరిబాబు తన రాజీనామా లేఖను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాజీనామా లేఖను పంపారు. త్వరలోనే ఏపీ బిజెపి నూతన అధ్యక్షుడి రాకకు మార్గం సుగమం అయింది. అధిష్టానం అయితే మాజీ మంత్రి మాణిక్యాలరావు మొగ్గుచూపగా..ఆయన మాత్రం ఏపీలో టీడీపీకి సోము వీర్రాజు వంటి వారే సరిపోతారని..తానే వీర్రాజు పేరు సూచించారని కూడా బహిరంగంగానే చెప్పారు. అయితే మరి అసలు నియామకం వచ్చేలోపు ఎవరి పేరు తెరపైకి వస్తుందో వేచిచూడాల్సిందే.
Next Story